kntv
kntv

ప్రణబ్ ముఖర్జీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

46 minutes ago

మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్ర మంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.