kntv
kntv

రామాయణం హక్కులపై దిల్ రాజు కన్ను.. రూ.105 కోట్ల డీల్?

37 minutes ago

రణ్‌బీర్ కపూర్, యశ్ నటిస్తున్న ‘రామాయణం’పై అంచనాలు పెరుగుతు న్నాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు రూ.105 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డీల్ కుదిరితే టాలీవుడ్‌లో ఇదో భారీ హక్కుల ఒప్పందంగా నిలవనుంది.