kntv
kntv

తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత? ఇవి తెలుసా!

41 minutes ago

 

 

 

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిని లక్ష్మీ స్వరూ పంగా భావించి పూజిస్తారు. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. తులసి ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని నమ్మకం. అయితే 22 గంటలు ఆక్సిజన్ విడుదల, పిడుగులను అడ్డుకోవడం వంటి వాదనలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.