kntv
kntv

వై యస్ జగన్ గారి పులివెందుల పర్యటన

36 minutes ago

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 1 ,2 తరీకులలో పులివెందులలో పర్యటించనున్నారు.. 2 వ తారీకు తన తండ్రీ గారు అయినా వైయస్ రాజశేఖరరెడ్డి గారి  17 వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించనున్నారు..