kntv
kntv

సెప్టెంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. తేదీలు ఇవే!

51 minutes ago

సెప్టెంబర్‌లో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు సెప్టెంబర్ 11న బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సేవలకు అంతరాయం కలగొచ్చు. రాష్ట్రాన్ని బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోండి.