kntv
kntv

మైసా రిలీజ్ డేట్ ఫిక్స్.. రష్మిక యాక్షన్‌కు డేట్!

2 hours ago

రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో రష్మిక సరికొత్త, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.