kntv
kntv

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

1 hour ago

*lఅమరావతి: రాష్ట్రంలో మహిళలకు సీఎం చంద్రబాబు మరో శుభవార్త తెలిపారు. త్వరలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మొగల్తూరు సభలో హామీ ఇచ్చారు. కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని సీఎం తెలిపారు.