kntv
kntv

తిరుమలగిరి వేంకటేశ్వరుడి మహిమ తెలుసా?

2 hours ago

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. స్థల పురాణం ప్రకారం భరద్వాజ మహర్షి తప స్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఇక్కడ స్వయంభూ వేంకటేశ్వరుడిగా వెలిశారు. స్వామివారి వెనుక వాల్మీకం, పాదముద్ర ఆకారంలోని కోనేరు ప్రత్యేక ఆకర్షణలు.