kntv
kntv

పులివెందులలో రేషన్ షాపుల అవకతవకలపై వినతి

38 minutes ago

పులివెందులలో రేషన్ షాపులలో జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వెయ్యాలని BJP నాయకులు డిమాండ్ చేశారు పేదలకు అందాల్సిన రేషన్ పక్కదారి పట్టకుండా తూకాలు కొలతలలో అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆర్డీవో చెన్నయ్య కు వినతి పత్రం అందజేశారు