kntv
kntv

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సామినేని ఉదయభాను

45 minutes ago

నందిగామ:పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకుని టీం పవన్ ఆర్మీ –  ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని నందిగామ సమన్వయకర్త రమాదేవితో కలిసి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను  ప్రారంభించారు.రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు, హెల్మెట్లను అందజేసి అభినందించారు.