kntv
kntv

చందమామ కేఫ్ ను ప్రారంభించిన ఎంపీ అవినాష్ రెడ్డి

31 minutes ago

పులివెందుల పట్టణంలోని పాలకేంద్రం ఎదురుగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప ఆధ్వర్యంలో చందమామ కేఫ్ ను మంగళవారం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ మదన్ మోహన్ రెడ్డి వైయస్ మనోహర్ రెడ్డి దుష్యంత్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు విరివిగా పాల్గొన్నారు