kntv
kntv

సర్దార్ 2 ట్రైలర్.. మరింత పవర్‌ఫుల్‌గా కార్తి!

4 hours ago

కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ‘సర్దార్ 2’ ట్రైలర్ విడుదలైంది. 2022 లో వచ్చిన ‘సర్దార్’కు ఇది సీక్వెల్. ట్రైలర్‌లో యాక్షన్, స్పై థ్రిల్లర్ అంశాలు మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. కార్తి డ్యూయల్ రోల్‌లో కనిపించ నుండగా.. ఎస్‌జే సూర్య కీలక పాత్రలో అలరించనున్నారు. సెప్టెంబర్ 10న ‘సర్దార్ 2’ థియేటర్లలోకి రానుంది.