kntv
kntv

కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెంపు.. ఎంతంటే?

1 hour ago

సెప్టెంబర్‌ 1 నుంచి కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగాయి. 19 కిలోల సిలిండర్‌పై ఢిల్లీలో రూ.9.50, ముంబైలో రూ.9.50, హైదరాబాద్‌లో రూ.11, చెన్నైలో రూ.10.50 చొప్పున పెంచారు. అయితే గృహ అవసరాల 14.2 కిలోల సిలిండర్‌ ధరలను మాత్రం స్థిరంగా ఉంచారు.

Click here to Read More
Previous Article
ఫ్యాటీ లివర్‌ ముప్పు తగ్గాలంటే ఇలా చేయండి!
Next Article
రూ.22 వేల కోట్ల క్లెయిమ్స్‌- సుభాష్ చంద్ర కేసులో ట్విస్ట్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment