kntv
kntv

ఫ్యాటీ లివర్‌ ముప్పు తగ్గాలంటే ఇలా చేయండి!

1 hour ago

 

 

 

ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేయకపోతే తిరిగి సాధారణ స్థితికి తీసుకురావ చ్చని వైద్యులు చెబుతున్నారు. కాలేయంలో ఫైబ్రోసిస్‌ రాకముందే గుర్తిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. బరువు తగ్గడం, మెటబాలిజాన్ని మెరుగుపరచ డం, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీలకం.