kntv
kntv

జలశక్తి శాఖ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం

1 hour ago

జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. నీటి సంరక్షణ, నిర్వహణ, జలవనరుల అభివృద్ధిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. నీటి భద్రతకు సమగ్ర చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.