kntv
kntv

కడప నగరమంతా గుంతలమయం కడప రోడ్డు ఒకసారి పరిశీలించాలి

57 minutes ago

కడప నగరంలోని బాలాజీ నగర్ బ్రిడ్జి మీద నుంచి వెళుతూ ఉంటే రోడ్లన్నీ కూడా గుంతల మయం వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తాలూకా పోలీస్ స్టేషన్ కి ఎదురు కావున ఉన్నటువంటి రోడ్డంతా కూడా గుంతలమయం స్టేట్ గెస్ట్ హౌస్ కి ఎదురకుండా రోడ్లు మరి అద్వానంగా ఉన్నాయి

Click here to Read More
Previous Article
ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో గాలి హరి ప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment