kntv
kntv

కళ్యాణ్ బాబుపై చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు

47 minutes ago

చిరంజీవి తన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం, నిబద్ధత చిన్నప్పటి నుంచే ఆయనలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.