kntv
kntv

కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కేఆర్ కుటుంబం

1 hour ago

కడప  జిల్లా ప్రెస్ క్లబ్‌లో కొండపేట గ్రామ వాస్తవ్యులు, కేఆర్ కుటుంబ సభ్యులు కలిసి జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపు కుటుంబ సభ్యులు పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు