kntv
kntv

పదవికి వన్నెతెచ్చిన నాయకురలు పద్మావతిమేకపాటిరాజగోపాల్

59 minutes ago

 మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి సుబ్బారెడ్డి సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలకు పదవులు అలంకార ప్రాయమే అన్న మాటలను తిప్పి కొట్టి మండల రాజకీయాల్లో ఆమె తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని తెలిపారు. గతంలో ఏ మహిళ నాయకురాలు చేయని అభివృద్ధి సీతారాంపురం మండలంలో పద్మావతి చేసిందని కొనియాడారు.