kntv
kntv

పవన్అన్న పై అభిమానాన్ని సేవ చేయడం మై మాకు సంతోషంగా ఉంటుంది

1 hour ago

ఈరోజు మన ప్రియతమ పవన్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా

గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ నిర్వాహకురాలు కీర్తి గారి ఆధ్వర్యంలో 200 మందికి అన్నదానం, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని అన్నమ్మ సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. పవన్ అన్న ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాము