kntv
kntv

బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌కు గిల్, గంభీర్.. కీలక భేటీ

45 minutes ago

మహారాష్ట్రలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేరుకున్నారు. కీలక అంశాలపై సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Click here to Read More
Previous Article
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు
Next Article
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌కు.. తేదీలు ఖరారు!

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment