kntv
kntv

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ కీలక వ్యాఖ్యలు

1 hour ago

భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం తొలి దశను త్వరలో ఖరారు చేస్తామన్నారు. భారత ఎగుమతులకు పోటీ దేశాల కంటే తక్కువ సుంకాలతో ప్రాధాన్య మార్కెట్ కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.