kntv
kntv

కాంగ్రెస్‌లోనే కొనసాగుతా: కొండా సురేఖ

45 minutes ago

తెలంగాణ కేబినెట్‌ నుంచి తొలగించిన తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగు తానని ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ వెళ్లబోనని, ఎమ్మె ల్యేగా కొనసాగుతూ తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. తన నాయకుడు, ప్రజ ల కోసం బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు.