kntv
kntv

సేవా సంకల్ప అభియాన్‌కు మండల కమిటీల ఏర్పాటు మహిళా మోర్చా

40 minutes ago

కడప జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుమతి రెడ్డి మాట్లాడుతూ, సేవా సంకల్ప అభియాన్‌లో ప్రతి మండలం నుంచి ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కమిటీలో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలన్నారు. ఈ నెల 4లోపు మహిళ పేరు, ఫోన్ నంబర్, బాధ్యత వివరాలు, అంగన్వాడీ కేంద్రాల పేర్లు, ఐడీ నంబర్లు 6న జిల్లా కేంద్రంలో కార్యక్రమంపై సూచనలు ఇస్తామని తెలిపారు.