kntv
kntv

భారత్, బెల్జియం రక్షణ రంగంలో భారీ ఒప్పందం

49 minutes ago

భారత్, బెల్జియంలు చర్చలు, దౌత్యం, చట్టబద్ధ పాలనను నమ్ముతాయని పీఎం మోదీ అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా వివాదాల త్వరిత పరిష్కారానికి శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. సవాళ్లున్నా భారత్ 7.8% జీడీపీ వృద్ధితో దూసుకుపోతోందని, క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లలో సహకారం పెంచుకుం టామని చెప్పారు.

Click here to Read More
Previous Article
జైశంకర్‌ తో జెలెన్‌స్కీ భేటీ.

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment