kntv
kntv

సురేఖపై అధిష్టానానిదే తుది నిర్ణయం: రాజగోపాల్ రెడ్డి

55 minutes ago

కొండా సురేఖ విషయంలో అధిష్టానం నిర్ణయమే తుది అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కాలన్నది హైకమాం డ్‌ నిర్ణయిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమ న్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌పై పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలని కోరారు.