kntv
kntv

ప్రభుత్వ ఆసుపత్రిలో స్తంభించిన ఆన్లైన్ సేవలు,

50 minutes ago

చక్రాయపేట సురభి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 

తమ న్యాయమైన హక్కుల సాధన కోసం వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు రెండు రోజుల పాటు పెన్టౌన్, ఆన్లైన్ విధులను బహిష్కరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రాంతీయ వైద్యశాలలో విధుల్లో భాగం ప్రాంతీయ వైద్యశాల వద్ద నిరసన తెలుపుతున్న వైద్య సిబ్బంది