kntv
kntv

ఇటలీ ప్రధాని మెలోనీకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

1 hour ago

ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అభినందనలు తెలిపారు. ఇట లీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న ఘనత ఆమెదని పేర్కొన్నారు. భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యా న్ని మరింత బలోపేతం చేస్తామని మోదీ తెలిపారు.