kntv
kntv

కారంచేడులో నీటి కేంద్రాలు ప్రారంభించిన పురందేశ్వరి

2 hours ago

కారంచేడు గ్రామంలోని జయప్రకాశ్ నారాయణ చెరువు, హరిజనవాడ చెరువు వద్ద CSR నిధులతో ఏర్పాటు చేసిన సామూహిక నీటి శుద్ధి కేంద్రాలను ప్రారం భించారు. కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ తెన్నేటి కృష్ణప్ర సాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.