kntv
kntv

కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ

49 minutes ago

చెన్నూరు: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.