kntv
kntv

30 రోజుల అసెంబ్లీ సమావేశాలు కోరుతున్న బీఆర్ఎస్

39 minutes ago

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన 4-5 గంటలపాటు సమావేశం జరిగిందని ఉమర్ తెలిపారు. అసెంబ్లీ, మండలి సమావేశాలను కనీసం 30 రోజులు నిర్వ హించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు, ఉద్యోగులు, పీఆర్‌సీ తదితర అంశాలపై చర్చ కోరనుంది.