kntv
kntv

SBI ఖాతాదారులకు షాక్.. ఏటీఎం రూల్స్‌లో మార్పులు

44 minutes ago

SBI శాలరీ అకౌంట్‌దారుల ఇతర బ్యాంకుల ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమి తిని 10 నుంచి 5కు తగ్గించింది. ఐదుకు మించిన నగదు లావాదేవీకి రూ.23+ GST, నాన్-క్యాష్ లావాదేవీకి రూ.11+GST ఛార్జీ వసూలు చేయనుంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా, SBI ఏటీఎంలలో నెలకు 10 లావాదేవీలు ఉచితం.