kntv
kntv

టెక్నాలజీ శక్తిగా భారత్.. పరిశ్రమలకు కిషన్ రెడ్డి పిలుపు

3 hours ago

భారత్ టెక్నాలజీ వినియోగదారుడి నుంచి స్వావలంబన టెక్నాలజీ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 5జీ, సెమీకండక్టర్లలో దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు. హైదరాబాద్ ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.