kntv
kntv

అల్కరాజ్ ఆటలో తన బ్యాటింగ్ కనిపిస్తుంది: శుభ్‌మన్ గిల్

6 hours ago

భారత్ టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌కు, స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఆటతీరుకు ఆసక్తికర పోలిక చెప్పాడు. అల్కరాజ్ ప్రత్యర్థిని మోసం చేసే డ్రాప్ షాట్‌లా, తన ట్రేడ్‌మార్క్ షార్ట్-ఆర్మ్ జ్యాబ్ కూడా బౌలర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుందని గిల్ వ్యాఖ్యానించాడు.