kntv
kntv

అనిల్ అంబానీ గ్రూప్‌కు షాక్.. ₹1,021 కోట్ల ఆస్తులు అటాచ్

1 month ago

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (RCFL) మనీలాండరింగ్ కేసులో ఈడీ మరో ₹1,021 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ ₹20,367 కోట్లకు చేరింది.