kntv
kntv

రిబోసిక్లిబ్ కేసు వేగవంతం చేయండి.. కేరళ సీజేకు లేఖ

5 hours ago

రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ప్రాణరక్షక ఔషధం రిబోసిక్లిబ్ అందుబాటుకు సంబంధించిన కేసు విచారణను వేగవంతం చేయాలని ఆరోగ్య హక్కు కార్యకర్తలు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అత్యవసరంగా ఈ మందు అవసరమైన రోగులకు ఆలస్యం లేకుండా చికిత్స అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.