kntv
kntv

మాజీ పీసీసీ చీఫ్ జి.ఎస్. రావుకు జగన్ నివాళి

1 month ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జి.ఎస్. రావు మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడును ఫోన్‌లో పరామర్శించారు. ప్రజా జీవితంలో జి.ఎస్. రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
రిబోసిక్లిబ్ కేసు వేగవంతం చేయండి.. కేరళ సీజేకు లేఖ
Next Article
2027 గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో కీలక సమీక్ష

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment