kntv
kntv

బంగారం స్వల్ప తగ్గుదల.. వెండి ధర రూ.5,000 పతనం!

6 hours ago

బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలో భారీ పతనం నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹490 తగ్గి ₹1,44,330కు చేరగా, 22 క్యారెట్ల ధర ₹450 తగ్గి ₹1,32,300గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా ₹5,000 తగ్గి ప్రస్తుతం ₹2,40,000కు చేరింది.