kntv
kntv

హైదరాబాద్‌కు A380 సర్వీసులు?.. ఎమిరేట్స్ గ్రీన్ సిగ్నల్

6 hours ago

తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎమిరేట్స్ ఇండియా-నేపాల్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ సర్హాన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ఎయిర్‌బస్ A380 సర్వీసులు, విమానాల సంఖ్య పెంపు, MRO కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమిరేట్స్, హైదరాబాద్ నుంచి A380 సేవల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.