kntv
kntv

తిరుపతి జిల్లాలో పోలీసులు అవగాహన

1 month ago

 జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు విసిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజలకు సైబర్ నేరాలు, మహిళలు, బాలికల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గంజాయి, కోడిపందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణకు సహకరించాలని కోరుతూ స్థానిక సమస్యలపై ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు.