kntv
kntv

కొబ్బరికాయలు కొట్టిన ఎమ్మెల్యే అరని శ్రీనివాసులు

1 month ago

 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలిపిరి గరుడ సర్కిల్‌లో శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. పవన్ ప్రజాసేవకు త్వరగా తిరిగి రావాలని ప్రార్థించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డా. పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
తిరుపతి జిల్లాలో పోలీసులు అవగాహన
Next Article
టెక్నాలజీ శక్తిగా భారత్.. పరిశ్రమలకు కిషన్ రెడ్డి పిలుపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment