kntv
kntv

కాశీ ఏకాదశ రుద్రుల్లో శ్రీ మనఃప్రకామేశ్వరుడు

1 hour ago

కాశీలోని ఏకాదశ రుద్రులలో ప్రధాన స్వరూపంగా పూజలందుకునే శ్రీ మనఃప్రకామేశ్వర మహాదేవుడు భక్తుల ధర్మబద్ధమైన మనోకామనలను నెరవేర్చే వరప్రదాతగా ప్రసిద్ధి. కాశీ విశ్వనాథ్ గల్లీలోని ఈ ఆలయంలో నిత్యాభిషేక యాత్రలో భాగంగా వేదోక్త విధానంతో విశేష అభిషేకం, అర్చనలు ఘనంగా నిర్వహించారు. హర హర మహాదేవ్!

Click here to Read More
Previous Article
జగన్నాథుడికి ప్రియమైన పుష్పాలు ఏవి? ఏవి సమర్పించకూడదు?
Next Article
మహిళా వర్కర్ వేధింపుల ఆరోపణ.. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment