kntv
kntv

మహిళా వర్కర్ వేధింపుల ఆరోపణ.. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు

1 hour ago

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శానిటేషన్ వర్కర్లు కాంట్రాక్టర్ గోవింద్‌పై ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, ఓ మహిళా కార్మికురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రశ్నించిన కార్మికుడిపై తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.