kntv
kntv

స్పెయిన్‌లో భారీ కార్చిచ్చు.. మృతులు 12కు చేరిక

1 month ago

దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా ప్రాంతంలో భారీ కార్చిచ్చు విషాదం సృష్టించింది. మంటల్లో చిక్కుకుని మరో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. 150 మందికిపైగా ఫైర్‌ఫైటర్లు, మిలిటరీ బృందాలు, ప్రత్యేక విమానాలు మంటల నియంత్రణకు శ్రమిస్తున్నాయి. ప్రధాని పెడ్రో సాంచెజ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.