kntv
kntv

టీటీడీకి 10 లక్షలు విరాళం

1 month ago

తిరుమల స్థానికుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ 'బ్రిక్ అండ్ బ్రిక్ కన్‌స్ట్రక్షన్స్' అధినేత కె.ఎస్. రామకృష్ణ శ్రీవారిపై ఉన్న భక్తితో భారీ విరాళాన్ని అందించారు. ఆయన ttd అదనపు ఈఓ వెంకయ్య చౌదరినీ కలిసి పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

తాము అందించిన ఈ విరాళాన్ని టిటిడి పరిరక్షణ కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.