kntv
kntv

పవన్ కళ్యాణ్ వీరాభిమానినిరంజన్ కు ఘన నివాళి

1 month ago

హనుమకొండ కు చెందిన నిరంజన్అరుదైన వ్యాధితో మృతి చెందిన మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరంజన్ ఫోటో కి పూలమాల లు వేసి కొవ్వొత్తుల ప్రదర్శనతో సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.