kntv
kntv

పేకాట రాయుళ్ల అటకట్టిన బందర్ తాలూకా పోలీస్ అధికారులు

1 month ago

కృష్ణాజిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలపై పేకాట రాయుళ్లపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్న జిల్లా పోలీస్ అధికారులు, మచిలీపట్నం మండలం చిట్టీపాలెం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నారు అని వచ్చిన విశ్వాసనియ సమాచారంతో బందర్ తాలూకా ఎస్ ఐ రమేష్ బాబు సిబ్బంది మెరుపు దాడి చేసి 5గురు జూదరులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 5200 నగదు సీజ్ చేశారు.

Click here to Read More
Previous Article
అర్తమూరు గ్రామంలో చైతన్యం కార్యక్రమం నిర్వహించిన ఎస్ ఐ
Next Article
పవన్ కళ్యాణ్ వీరాభిమానినిరంజన్ కు ఘన నివాళి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment