kntv
kntv

FMGEలో విదేశీ MBBS గ్రాడ్యుయేట్లకు భారీ షాక్

1 hour ago

విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించిన FMGE పరీక్షలో 37,448 మందిలో కేవలం 5,086 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం పాస్ శాతం 13.58%గా నమోదైంది. జూన్ 2025తో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ ఫలితాలు విదేశీ వైద్య విద్య ప్రమాణాలు, భారత అర్హత పరీక్షపై మరోసారి చర్చకు దారితీశాయి.