kntv
kntv

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న "తబాహి" వీడియో సాంగ్

1 hour ago

"రాకింగ్ స్టార్ యశ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్! పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' నుంచి తొలి వీడియో సాంగ్ 'తబాహి' విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. యశ్-కియారా కెమిస్ట్రీ, స్టైలిష్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది."