kntv
kntv

బాలీవుడ్ కంటే టాలీవుడ్ బెస్ట్: సోనాలి బింద్రే

1 hour ago

సీనియర్ నటి సోనాలి బింద్రే టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో క్రమబద్ధంగా ఉంటుందని, స్క్రిప్ట్‌లు ముందుగానే సిద్ధంగా ఉండటంతో షూటింగ్‌లు ప్రణాళికాబద్ధంగా సాగుతాయని తెలిపారు. బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్, సెట్స్‌లోని ఆతిథ్యం, ముఖ్యంగా భోజనం కూడా బాలీవుడ్ కంటే మెరుగ్గా ఉంటాయని అన్నారు.